సీతాఫలాన్ని షుగర్ పేషంట్స్ తినొచ్చా? (Custard Apple)
1 min read
ఈ కాలంలో మనకు సీతాఫలాలు విరివిగా దొరుకుతున్నాయి. అయితే షుగర్ పేషంట్స్ అవి తినొచ్చా లేదా అనేది పెద్ద అనుమానం. తినకూడదనేది అపోహ మాత్రమే. దీని గ్లిసేమిక్ ఇండెక్స్ 54 మాత్రమే..,
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రూల్స్ ప్రకారం 55 ఆ లోపు ఉన్నంతవరకు నిర్భయంగా తినొచ్చు.
కాబట్టి షుగర్ పేషంట్స్ సంతోషంగా తినండి.
