ఉగాది పండగ రోజున జూ.ఎన్.టి.ఆర్ , రాం చరణ్ ఫాన్స్‌కి ఎక్స్ట్రా కిక్. – ఆర్ ఆర్ ఆర్ మోషన్ పొస్టర్ విడుదల.- ఎస్.ఎస్. రాజమౌళి, జూ.ఎన్.టి.ఆర్ , రాం చరణ్
1 min readఉగాదిపండగ రోజున జూ.ఎన్.టి.ఆర్ , రాంచరణ్ ఫాన్స్కి ఎక్స్ట్రా కిక్.
ఆర్ ఆర్ ఆర్ మోషన్పొస్టర్ విడుదల.
బాహుబలిసీరిస్ తరువాతఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నసినిమా ఆర్ ఆర్ ఆర్. రాంచరన్, జూ.ఎన్.టి.ఆర్ కలయికలో వస్తున్నసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం విడుదలకాబోతున్న ఈ సినిమా మోషన్పొస్టర్ ఉగాది కానుకగా విడుదలచేసారు. డి వి విదానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఒకరుఅగ్ని నుండి మరొకరునీళ్ళలోంచి పరిగెత్తేవిజువల్స్ తో స్టార్ట్అవుతుంది. దిని తరువాత ఈ ఆర్ ఆర్ఆర్ అర్ధాని చెప్పడం జరుగుతుంది. మొదటి ఆర్ అంటెరౌద్రం అని, రెండవ ఆర్అంటే రుధిరం అని, మూడవ ఆర్అంటె రణం అని మూడు ఆర్ లకిఅర్ధం చెప్పదం జరిగింది.
ఇక్కడచుస్తే రౌద్రంగా రాం చరణ్ని, రుధిరం అంటూ జూ.ఎన్.టి.ఆర్నిచూపించారు. రౌద్రంమరియు రుధిరం కలిసి రణం చేయనున్నట్టుచూపించారు. రణంఅనే ఆర్ లో ఇండియా 1920 అని రాసి ఉంటుంది.
దీనికిసంగీతం యం.యం. కీరవాణి, బాక్ గ్రౌండ్ సంగీతం విజువల్స్కి తగ్గట్టు అద్భుతంగాఉంది.



Superrrrrr