May 12, 2025

Digital Mixture

Information Portal

డాలర్‌తో రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయి దిగివకు

1 min read

డాలర్తో రూపాయి మారకపువిలువ రికార్డు స్థాయి దిగివకు 


కరోనాప్రభావం దేశ ప్రజలంపైనే కాదు, దేశ ఆర్ధిక పరిస్థితులపైన కూడా   తీవ్రంగాపడుతోంది. ఈరోజు డాలరుతో రూపాయిమారకపు  విలువ  రికార్డుస్థాయిలో పడిపోయింది. ఎన్నడూ లేని విధంగా రూ. 76 గా నమోదైంది.
కరోనా వల్ల ముందుముందు ఇంకా ఎలాంటి ఆర్ధికవిపత్తులు తెలెత్తనున్నయో అని బహుళజాతి సంస్థలుమరియు వ్యాపారవేత్తలు ఆందోళ్నలో ఉన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *