మెగాస్టార్ ఆచార్య ఫస్ట్లుక్ శ్రీరామ నవమి రోజు విడుదల
1 min readమెగాస్టార్ఆచార్య ఫస్ట్లుక్ శ్రీరామ నవమిరోజు విడుదల
మెగాస్టార్చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నసినిమా ఆచార్య. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో రాం చరణ్ కీలకపాత్ర పోషిస్తుందటం విషేషం. అయితే ఈ సినిమాఫస్ట్లుక్ని ఉగాదికి విడుదల చేయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాలవల్ల విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు శ్రీరామ నవమిసందర్భంగా ఆచార్య ఫస్ట్లుక్నివిడుదల చేయనున్నారు.
ఇందులోచిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. రాంచరణ్ 20 ని.ల నిడివిగలప్రత్యేక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

