రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన State Bank of India
1 min readరుణాలపైవడ్డీ రేట్లను తగ్గించిన SBI
రుణాలపైవడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల వ్రకు తగ్గించింది. ఏడదికాల రుణాలపై ఎంసిఎల్ఆర్ను 7.85 నుండి 7.75 శాతానికి తగ్గించింది. ఒక నెల కాలపరిమితి కలిగిన రుణాల రేట్లను 7.5 శాతానికితగ్గించింది.
మూడునెలలకాల పరిమితి కరిగిన రుణాలపైన రేట్లను 7.65 నుండి 7.50 శాతం, మూడు సంవత్సరాలకాలపరిమితి కలిగిన రుణాలపైన రేట్లను 8.05 నుండి 7.95 శాతానికి తగ్గించింది.
అయితేSBI ఈఆర్థిక సంవత్సరంలో ఎంసిఎల్ఆర్ను తగ్గించడం ఇదివరుసగా పద్వ సారి అనిచెప్పొచ్చు.


Very valuable information