హైదరాబాద్‌కి చెందిన సందీప్ కుమార్తన స్నేహితుడికి రూ. 2000 గూగుల్ పే ద్వారా పంపించాడు. అయితే ఆ రూ.2000 అతనికి లక్ష రూపాయలు తెచ్చిపెట్టింది. అదేనండిగూగుల్ పే చేశాక స్క్రాచ్ కార్డ్ వచ్చింది. అది చూసి సందీప్ షాక్ అయ్యడు. ఎందుకంటే అందులో లక్ష రూపాయలు వచ్చాయి.