May 12, 2025

Digital Mixture

Information Portal

జోర్డాన్‌లో చిక్కుకున్న మలయాళ హీరో……. ఫుడ్ దొరకక ఇబ్బంది పడుతున్న చిత్ర యూనిట్

1 min read

జోర్డాన్లో చిక్కుకున్న మలయాళ హీరో…….  ఫుడ్ దొరకక  ఇబ్బంది పడుతున్న చిత్ర యూనిట్

షూటింగ్నిమిత్తమై జోర్డాన్ వెళ్ళిన మలయాళి చిత్ర యూనిట్. మలయాళిహీరో ప్రుథ్వి రాజ్, తన కొత్తసినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్ళారు. కరోనా వ్యాప్తించటంతో ప్రపంచంలో అన్ని దేశాలు లాక్డౌ చేస్తున్నాయి. దీంతో రవాణా సౌకర్యంకూడా ఆగిపోయింది.  విమానాలుఅన్ని రద్దు అయ్యయి. వాళ్ళుఇండియాకి తిరిగి రావడానికి వీలు లేకుండా పొయింది. చిత్ర యూనిట్ మొత్తం అక్కడే ఇరుక్కుపోయారు.
వారికిఅక్కడ సరైన అహారం దొరకకఇబ్బంది పడుతున్నరని సమాచారం. అయితే మలయాళి సినీ పెద్దలు వారిని ఎలాగైనా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
వారంతాక్షేమంగా తిరిగి రావాలని ఆశిద్దాం.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *