మహా రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
1 min read
మహా రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ముంబైలో ఉన్న కర్నూలు నుండి వలస వచ్చిన కూలీలను ఆదుకోవాలని, వారికి తగిన సదుపాయాలను కల్పించాలని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేని కోరారు.
ఆ మెస్సేజ్‌కి రిప్లై ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆంద్రప్రదేశ్ నుండి వలస వచ్చిన కూలీలను ఆదుకుంటామని, తగిన సహాయం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది.
దానికి పవన్ కళ్యాణ్ ఇంత బిజీ ఉన్నప్పటికి తన మెస్సజ్‌కి రిప్లై ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలుపుకున్నారు.
