మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది. మీ బ్యాంక్ ఏ బ్యాంక్లో విలీనం అయిందో చెక్ చేసుకున్నారా- బ్యాంకుల విలీనం, ఈ రోజు నుండి అమలు ( ఏప్రియల్ 1).
1 min readమీకుఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది. మీ బ్యాంక్ ఏ బ్యాంక్లో విలీనం అయిందో చెక్ చేసుకున్నారా.
బ్యాంకుల విలీనం- ఈ రోజు నుండి అమలు ( ఏప్రియల్ 1)
ఆర్బి్ఐ (RBI) 10 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపేసి 4 బ్యాంకులుగా మర్చేందుకు ఆమోదం తెలిపింది. ఈక్రింద వాటిలో మీ బ్యాంకు ఏబ్యాంక్ విలీనంఅయ్యిందో లేక మీ బ్యాంక్లోఏ ఇతర బ్యాంక్లువిలీనమయ్యయో చెక్ చేసుకోండి.
పంజాబ్నేషనల్ బ్యాంక్లో : ఓరియంటల్ బ్యాంక్ఆఫ్ కామర్స్ మరియుయునైటెద్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కెనరాబ్యాంక్ లో : సిండికేట్ బ్యాంక్
యూనియన్బ్యాంక్ ఆఫ్ ఇండియా లో: ఆంధ్రబ్యాంక్ మరియు కార్పోరేషన్ బ్యాంక్
ఇండియన్బ్యాంక్ లో : అలహాబాద్ బ్యాంక్
ఈ విలీన ప్రక్రియ పూర్తవడానికికొన్ని నెలలపాటు జరుగుతుంది. కావున అయా బ్యాంకుల్లోఅకౌంట్ ఉన్నవారు కంగారు పడాల్సిన అవసరం లేదు.
మీ అకౌంట్లో మార్పు లాంటివిఅవసరం ఉంటే ఆయా బ్యాంక్లు అకౌంట్ కలిగినవారికి ముందే సమాచారం ఇస్తుంది.
మీ పాత బ్యాంకు్ల చెక్కులు, ఏటియం కార్డ్స్ ఆయా బ్యంకు్లుఇచ్చే పరిమిత కాలం వరకు వినియోగించుకోవచ్చు. తరువాత మీ కొత్త బ్యాంక్ దగ్గరనుండి మీకుకొత్త చెక్ బుక్, ఏటియంకార్డ్ వస్తాయి.
మీ బ్యాంక్ రుణాలకు సంబంధిచి ఎలాంటి మార్పులున్న,మీకు ఆయా బ్యాంకు్లు ముందస్తు సమాచారంఅందిస్తాయి.
మీ విలీనం అయ్యాక ఆయా కొత్త బ్యాంక్నిబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ మారేఅవకాశం ఉంది.
ఇతర సమాచారం కోసం మీ బ్యాంకు్ని సంప్రదించి పూర్తివివరాలు తెలుసుకోంది.

