బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో మే 7 వరకు సడలింపుల్లేవ్
1 min read
బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో మే 7 వరకు సడలింపుల్లేవ్
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన సడలింపులు తెలంగాణ రాష్ట్రంలో వర్తించవని, మే 7 వరకు ఎలాంటి సడలింపుళ్ళేవని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మే 7 వరకు లాక్‌డౌన్ ఎప్పటిలాగే కొనసాగించాలని, సడలింపులపై సీఎం కేసీఅర్ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిసింది.
మే 7 తర్వాత తీసుకోబోయే చర్యల గురించి, ఈ నెల 5న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
