May 12, 2025

Digital Mixture

Information Portal

బ్రేకింగ్ న్యూస్: పంజాబ్‌లో కూలిన ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్.

1 min read

బ్రేకింగ్ న్యూస్: పంజాబ్‌లో కూలిన ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్.
 
 

ఈరోజు ఇండియన్ ఏయిర్‌ఫోర్స్‌కి చెందిన Mig-29 ఫైటర్ జెట్ పంజాబ్‌లోని హోషియాపూర్ జిల్లా ప్రాంతంలో  కూలిపోయింది.  ఫైటర్ జేట్ నేలమీదికి దిగగానే మంటలు చేలరేగాయి. అద్రుష్టవశాత్తు అందులోని పైలట్, జెట్ కూలిపోకముందే అందులోనుండి బయటపడ్డాడని అధికారులు  చెప్పారు.  
ఈ సమచారం తెలుసుకున్న స్థానిక అధికారులు అక్కడికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదం నుండి బయటపడిన పైలట్‌ని దగ్గరలో ఉన్న హాస్పెటల్‌కి తరలించారని తెలిసింది.          

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed