May 12, 2025

Digital Mixture

Information Portal

Latest News: ప్రధాని మోడీ లాక్‌డౌన్ 4.0 వైపే మొగ్గు

1 min read

 

మే 17 తర్వాత లాక్‌డౌన్ 4.0
 
 
ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని  ప్రకటించారు.  ఈ ప్యాకేజీని వ్యవసాయం, కుటీర, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్న కేంద్ర ప్రభుత్వం. వలసలు, కూలీలు, పేదలు, మత్స కారులకు ఈ ప్యాకేజీ ఊతం కలిగించే అవకాశం. 
 
రేపు పూర్తి వివరాలను వెల్లడించనున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.
 
అయితే మే 17 తర్వాత లాక్‌డౌన్ 4.0 ఉండబోతోందని,అయితే అది ఎలా ఉండబోయేది మే 18 లోపల ప్రకటిస్తామని ప్రధాని మోడీ చెప్పారు.  
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *