May 12, 2025

Digital Mixture

Information Portal

మెగాస్టార్ చిరంజీవికి మెగా ఆనందాన్నిచ్చిన అభిమాని

1 min read
Latest News,Telugu News

Image Source: Twitter/@KChiruTweets

ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమాని చిరుకి ఒక వీడియోని Twitter  ద్వారా పంచుకున్నాడు. అదేంటంటే కాంగ్రెస్ హయాంలో చిరంజీవి టూరిజం మినిస్టర్ గా పనిచేసారు. 27 అక్టోబర్, 2012  నుండి 26 మే 2014 వరకు ఆయన పర్యాటక మంత్రి గా కొనసాగారు.

ఆ సమయంలో చిరంజీవి పర్యాటక రంగంలో చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ బెస్ట్ టూరిజం మినిస్టర్ గా అభివర్ణిస్తూ అభిమాని ఒక వీడియో రూపంలో తయారు చేసి మెగాస్టార్ చిరంజీవితో  Twitter లో పంచుకున్నాడు.

దీనికి మెగాస్టార్ కూడా స్పందించడం జరిగింది. చాలా సంతృప్తి కరమైన, ఆనందకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నాను అని చిరు అన్నారు.

మీరు కూడా ఆ వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *