May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం-శుభ సమయం తేది: 03.01.2021, ఆదివారం

1 min read
పంచాంగం-శుభ సమయం, Panchangam,

Panchangam Shubhasamayam

జై శ్రీమన్నారాయణ

03-01-2021, ఆదివారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత రుతువు;మార్గశిర మాసం;

బహుళ పక్షం, తిథి చవితి: ఉ. 8.04 తదుపరి పంచమి

నక్షత్రం మఘ: రా. 8.00 తదుపరి పుబ్బ

వర్జ్యం ఉ.8.13 నుంచి 9.47 వరకు తిరిగి మ. 3.43 నుంచి 5.15 వరకు

అమృత ఘడియలు: సా. 5.38 నుంచి 7.12 వరకు

దుర్ముహూర్తం: సా. 4.06 నుంచి 4.50 వరకు

రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.6-36 సూర్యాస్తమయం: సా.5-34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *