May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం-శుభ సమయం తేది: 07.01.2021, గురువారం

1 min read
Pnchangam-Shubha Samayam

Om Sri Sai Ram- Pnchangam-Shubha Samayam

జై శ్రీమన్నారాయణ

గురువారం, 7జనవరి 2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పక్షం

తిధి నవమి రా10 40 తదుపరి దశమి

వారం :గురువారం (బృహస్పతి వాసరే)

నక్షత్రం:చిత్త మ3.03 తదుపరి స్వాతి

వర్జ్యం: రా8.16 – 9.45

దుర్ముహూర్తం :ఉ10.16 – 11.00 & మ2.40 – 3.24

అమృతకాలం:ఉ9.04 – 10.33 & తె5.12నుండి

రాహుకాలం :మ1.30 – 3.00

సూర్యోదయం:6.36 || సూర్యాస్తమయం:5.35

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *