May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం –శుభ సమయం తేదీ: 26-02-2021, శుక్రవారం

1 min read
Panchangam Subhasamayam

Panchangam Shubhasamayam

జై శ్రీమన్నారాయణ

26-02-2021, శుక్రవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర రుతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6-36, సూర్యాస్తమయం: సా.6-21         

తిథి చతుర్దశి: గురువారం సా. 5-19 6 నుంచి శుక్రవారం మ. 3-50 వరకు తదుపరి పౌర్ణమి

నక్షత్రం ఆశ్లేష : గురువారం మ.1-17 నుంచి శుక్రవారం మ. 12-35వరకు  తదుపరి మఖ

అభిజిత్ లగ్నం : మ. 12-04  నుంచి  12-52వరకు

వర్జ్యం: ఉ. 7-12 నుంచి 8-45 వరకు

అమృత ఘడియలు: మ.12-23 నుంచి మ. 1-59 వరకు

దుర్ముహూర్తం: ఉ.8-57  నుంచి 9-44 వరకు మళ్ళీ మ. 12-52 నుంచి 1-39 వరకు  

రాహుకాలం: ఉ.11-00 నుంచి 12-28 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *