May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం –శుభ సమయం తేదీ: 16-03-2021, మంగళవారం

1 min read
Daily Panchangam, Spiritual News, Jai Sri Ram

Jai Sri Ram

జై శ్రీమన్నారాయణ

16-03-2021, మంగళవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం        
శిశిర రుతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6-23, సూర్యాస్తమయం: సా.6-25        

తిథి తధియ: సోమవారం సా. 6-49 నుంచి మంగళవారం రా. 8-59  వరకు తదుపరి చవితి

నక్షత్రం అశ్విని: మంగళవారం ఉ. 4-43 నుంచి బుధవారం ఉ. 7-30 వరకు తరువాత భరణి

అభిజిత్ లగ్నం : మ. 12-00  నుంచి  12-48 వరకు         

వర్జ్యం: వర్జ్యం లేదు.       

దుర్ముహూర్తం: ఉ.8-48  నుంచి ఉ.9-36 వరకు మళ్ళీ రా.11-14 నుంచి రా.12-02 వరకు

రాహుకాలం: మ.3-25 నుంచి మ.4 -55 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *