May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం –శుభ సమయం తేదీ: 05-03-2021, శుక్రవారం

1 min read
Panchangam Subhasamayam, Daily Panchangam, Spiritual News,

Lakshmi Devi Panchangam Subhasamayam 05.03.21

జై శ్రీమన్నారాయణ

05-03-2021, శుక్రవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర రుతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6-32, సూర్యాస్తమయం: సా.6-22        

తిథి సప్తమి : గురువారం రా.  9-59 నుంచి శుక్రవారం  రా. 7-54 వరకు  తదుపరి అష్టమి

నక్షత్రం అనూరాధ: గురువారం రా. 11-57 నుంచి శుక్రవారం రా. 10-37 వరకు తదుపరి జ్యేష్ట

అభిజిత్ లగ్నం : మ. 12-04  నుంచి  12-52వరకు

వర్జ్యం: ఉ. 9-13 నుంచి 10-44  వరకు     

అమృత ఘడియలు: బుధవారం సా.6-17  నుంచి 7-48 వరకు

దుర్ముహూర్తం: ఉ.8-54  నుంచి 9-41 వరకు మళ్ళీ మ. 12-51 నుంచి 1-38

రాహుకాలం: మ.10-58 నుంచి 12-27 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *