May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం –శుభ సమయం తేదీ: 09-03-2021, మంగళవారం

1 min read
Today Astrology

Panchangam Shubhasamayam

జై శ్రీమన్నారాయణ

09-03-2021, మంగళవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం        
శిశిర రుతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6-29, సూర్యాస్తమయం: సా.6-23        

తిథి ఏకాదశి : సోమవారం మ. 3-44 నుంచి మంగళవారం . మ. 3-02 వరకు తదుపరి ద్వాదశి

నక్షత్రం ఉత్తరాషాడ: సోమవారం రా. 8-40  నుంచి మంగళవారం రా. 8.41 వరకు తరువాత శ్రవణ

అభిజిత్ లగ్నం : మ. 12-02  నుంచి  12-50వరకు          

వర్జ్యం: ఉ. 10-10 నుంచి 11-46  వరకు    

అమృత ఘడియలు: సా.7-46  నుంచి 9-23 వరకు

దుర్ముహూర్తం: ఉ.8-52  నుంచి 9-39 వరకు మళ్ళీ రా11-09 నుంచి 11-57 వరకు.

రాహుకాలం: మ.3-25 నుంచి 4-54 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *