May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం–శుభ సమయం తేదీ: 11-03-2021, గురువారం- మహా శివరాత్రి శుభాకాంక్షలు

1 min read
Maha Shivaratri

Maha Shivaratri

జై శ్రీమన్నారాయణ

11-03-2021, గురువారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం        
శిశిర రుతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6-27, సూర్యాస్తమయం: సా.6-24        

తిథి త్రయోదశి: బుధవారం మ. 2-40 నుంచి గురువారం మ.2-40 వరకు తదుపరి చతుర్దశి

నక్షత్రం ధనిష్ఠ : బుధవారం రా. 9-02 నుంచి  గురువారం రా. 9-45 వరకు తరువాత శతభిష

అభిజిత్ లగ్నం : మ. 12-02  నుంచి  12-50వరకు          

వర్జ్యం: ఉ. 6-39 నుంచి 8-18  వరకు      

అమృత ఘడియలు: మ.4-32  నుంచి సా.6-11 వరకు

దుర్ముహూర్తం: ఉ.10-26  నుంచి 11-14 వరకు మళ్ళీ మ. 3-13 నుంచి 4-01 వరకు.

రాహుకాలం: మ.1-55 నుంచి 3-25 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *