May 12, 2025

Digital Mixture

Information Portal

పంచాంగం –శుభ సమయం తేదీ: 13-08-2021, శుక్రవారం

1 min read
Daily Panchangam

Lakshmi Devi

జై శ్రీమన్నారాయణ

    13-08-2021, శుక్రవారం

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష రుతువు శ్రావణ మాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.6-43        

తిథి పంచమి :  12 ఆగస్టు గురువారం  మ. 3-25 నుంచి శుక్రవారం మ. 1-43 వరకు తరువాత షష్టి

నక్షత్రం హస్త : 12 ఆగస్టు గురువారం  ఉ.. 8-52 నుంచి శుక్రవారం ఉ. 7-59 వరకు తరువాత చిత్త

అభిజిత్ లగ్నం : మ. 11-56  నుంచి  12-44 వరకు         

వర్జ్యం: గురువారం రా. 9-11 నుంచి రా. 10-44 వరకు. 

అమృత           ఘడియలు: ఉ. 7-42   నుంచి ఉ. 9-15 వరకు     

దుర్ముహూర్తం: ఉ. 8-31 నుంచి ఉ. 9-22  వరకు  మళ్ళీ మ.12-46 నుంచి మ.1-37 వరకు.

రాహుకాలం: ఉ. 10-45  నుంచి మ. 12-20 వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *