May 12, 2025

Digital Mixture

Information Portal

Hyderabad News: రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్…

1 min read
Wine Shops Closed in Hyderabad

Wine Shops Closed in Hyderabad

బోనాల పండుగ సందర్భంగా భాగ్యనగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి మంగళ వారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు,బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయమై సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమీషనర్లు నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిభందనలకు వ్యతిరేకంగా మద్యం, కల్లు అమ్మినట్టైతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న మందు బాబులు ముందస్తు జాగ్రత్తగా ముందుగానే మద్యం కొనుగోలు చేసుకోవడంతో శనివారం సాయంత్రం నుండే మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *