పంచాంగం –శుభ సమయం తేదీ: 09-08-2021, సోమవారం
1 min read
Om Namaha Shivaya
జై శ్రీమన్నారాయణ
09-08-2021, సోమవారం
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష రుతువు శ్రావణ మాసం శుక్ల పక్షం
సూర్యోదయం: ఉ.5-57, సూర్యాస్తమయం: సా.6-46
తిథి పాడ్యమి : 8 ఆగస్టు ఆదివారం సా. 7-20 నుంచి సోమవారం సా. 6-56 వరకు తదుపరి విదియ.
నక్షత్రం ఆశ్లేష : 8 ఆగస్టు ఆదివారం ఉ. 9-18 నుంచి సోమవారం ఉ.. 9-49 వరకు తరువాత మఖ
అభిజిత్ లగ్నం : మ. 11-57 నుంచి 12-45 వరకు
వర్జ్యం: లేదు
అమృత ఘడియలు: మ. 1-41 నుంచి మ. 3-19 వరకు.
దుర్ముహూర్తం: మ.12-47 నుంచి మ. 1-38 వరకు మళ్ళీ మ.3-21 నుండి 4-12 వరకు.
రాహుకాలం: ఉ.7-33 నుంచి ఉ. 9-09 వరకు
