గుడ్ న్యూస్: మూడు నెలల కరెంట్ బిల్లు కట్టల్సిన అవసరంలేదు
1 min readగుడ్న్యూస్: మూడు నెలల కరెంట్బిల్లు కట్టల్సిన అవసరంలేదు.
కరోనావైరస్ వలన ప్రపంచం మొత్తంఉక్కిరి బిక్కిరిఅవుతోంది. ఇండియాలోకూడాపరిస్థితి రోజు రోజుకు కరోనాకేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూనేఉంది. దీనిలో బాగంగానే ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉన్న సంగంతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండ ఇప్పటికే అన్ని రకాల సదుపాయాలనుకల్పిస్తోంది.
ప్రజలందరుఇంట్లోనే ఉండాలన్న నిభంద వల్ల, రోజూవారీ కూలీలకు ఇబ్బందికలుగుతోంది. దీనికి ప్రభుత్వంఉచిత రేషన్, కొంత డబ్బుని ఇచేఏర్పాటుని చేసింది.
ఇప్పుడుమరో కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాలకు నోటీసులనుఅందజేసింది. కరెంట్ బిల్లుల చెల్లింపులపి మూడు నెలల మారటోరియంవిధించాలని ఆదేశాలు జారీ చేసింది.
లాక్డౌన్ వలన ప్రజలు ఇబ్బందిపడుతున్నరని,కాబట్టి మూడు నెలల మారటోరియంవిధించాలని కేంద్రం పవర్ జనరేషన్ సంస్థలనుకోరింది.

