May 12, 2025

Digital Mixture

Information Portal

Happy Birthday to నందమూరి నటసింహం…..

1 min read

Happy Birthday to నందమూరి నటసింహం….. 

ఈరోజు 60వ యేటకి అడుగెడుతున్న మన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

నందమూరి వారసుడిగా , నట సింహం గా పిల్చుకొనే బాలకృష్ణ గారు ఈరోజు తన షష్టి పూర్తి మహోత్సవాన్ని కుటుంబసభ్యుల మద్య జరుపుకోనున్నారు. కరోన సంక్షోభం, ప్రభుత్వ ఆంక్షల  నేపథ్యంలో, షష్టి పూర్తిని నిరాడంబరంగా జరుపుకోనున్నారని సమాచారం.

పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు పలువురు సినీ సేలేబ్రిటిలు సోషల్ మీడియా ద్వారా  పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలిపారు.

జూ.ఎన్టీఆర్ బాబాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఊహ తెలిసాక చుసిన మొట్టమొదటి మీరే అంటూ బాబాయికి 60 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Happy Birthday #NBK

“నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య”

మెగాస్టార్ చిరంజీవి తన సహా నటుడు, స్నేహితుడికి శుభాకాంక్షలను తెలియజేసారు. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రిలో జరిగిన విషయాలన్నింటిని పక్కకు పెట్టి, బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

“60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి  షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను”

To the powerhouse of energy, an actor I’ve always admired… Happy 60th Balakrishna garu. Wishing you the best of health and happiness always  – సూపర్ స్టార్ మహేష్ బాబు

పైసా వసూల్ సినిమా తో బాలయ్యని  కొత్తగా చూపెట్టిన పూరి జగన్నాధ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

Happy Birthday #NBK

“బాల మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు Coca-Cola Pepsi…Balayya Babu Sexy”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *