పంచాంగం –శుభ సమయం తేదీ: 25-08-2021, బుధవారం
1 min read
Jai Ganesha
జై శ్రీమన్నారాయణ
25-08-2021, బుధవారం
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష రుతువు శ్రావణ మాసం శుక్ల పక్షం
సూర్యోదయం: ఉ.6-00, సూర్యాస్తమయం: సా.6-35
తిథి: తదియ: మంగళవారం మ. 4-05 నుంచి బుధవారం మ. 4-19 వరకు తరువాత చవితి
నక్షత్రం: ఉత్తరాభాద్ర : మంగళవారం రా. 7-47 నుంచి బుధవారం రా. 8-47 వరకు తరువాత రేవతి
అభిజిత్ లగ్నం : మ. 11-54 నుంచి 12-42 వరకు
వర్జ్యం: ఉ. 11-17 నుంచి మ. 12-57 వరకు.
అమృత ఘడియలు: రా. 9-17 నుంచి రా. 10-57 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11-53 నుంచి మ.12-43 వరకు
రాహుకాలం: మ. 12-18 నుంచి మ. 1-52 వరకు
