ఒక్కరోజులో 627 కరోనా మరణాలు
1 min read
ఒక్కరోజులో 627 కరోనా మరణాలు
కరోనా,ఈ పేరువింటేనే ఇప్పుడు ప్రపంచం మొత్తం గజగజ ఒణికి పోతోంది. ఈ కరోనా దాటికి అమెరికా కూడా తలొంచక తప్పలేదు. అయితే ఈ కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు ప్రంపచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటలీలో ఒక్కరోజే 627 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ఎంత త్వరగా వ్యాప్తి చెందుతోందో అర్ధంచేసుకోవొచ్చు.
