“వకీల్ సాబ్”కి భార్యగా శ్రుతి హాసన్ – Latest Telugu Movie News
1 min read“వకీల్సాబ్”కి భార్యగా శ్రుతిహాసన్
రెండేళ్ళవిరామం తరువాత పవర్ స్టార్ పవన్కళ్యాణ్ నటించబోయే చిత్రం వకీల్ సాబ్. ఈచిత్రం హింది సినిమా పింక్కి రెమేక్ అని తెలిసిందే. ఈసినిమా షూటింగ్ శరవేంగంగా జరుపుకుంటోంది.
అయితేఏ చిత్రంలో పవన్ కి భార్యగాశ్రుతి హాసన్ నటించబోతున్నట్టు సమాచారం. దీనికి శ్రుతికుడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రుతిరవితేజ సరసన క్రాక్ చిత్రంలోనటిస్తోంది.
వకీల్సాబ్ నిర్మాతలు క్రాక్ నిర్మాతలతో శ్రుతి డేట్స్గురించి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. దానికి నిర్మాతలు కూడాఒప్పుక్కున్నట్టు తెలిసింది.
వేణు శ్రీరాం వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న థమన్ దీనికి సంగీతం వహిస్తున్నాడు.

