వరుసగా కుప్పకూలుతున్న భారత స్టాక్ మార్కెట్లు
1 min readవరుసగా కుప్పకూలుతున్న భారత స్తాక్ మార్కెట్లు
కరోనా దెబ్బకు భారత మార్కెట్లు గత కొద్ది రోజులుగా వరుసగా కుప్పకూలిపోతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 3934 పాయింట్లు దిగజారి 26000 దిగువన ట్రేడ్ అవుతోంది. కొన్ని లక్షల కోట్లు మదుపరుల పెట్టుబడులు కొన్ని గంటల్లో ఆవిరి అయిపొయాయి. విదేశీ పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను వెనక్కి తిసుకోవడమే ఇందుకు కారణమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అలాగే దేశీయంగా యెస్ బ్యాంక్ ఉదంతంతో బ్తంకింగ్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీని ప్రభావం కూడా భారత స్టాక్ మార్కెట్ పతనానికి కొంత కారణమని చెప్పొచ్చు.
ప్రపంచ మార్కెట్లు ఇందుకేమి అతీతులు కాదు. అమెరికా, యూరప్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి.

