వాట్సాప్‌లో కొత్త ఫీచర్ని గమనించారా! -How to get DARK MODE in WhatsApp for Android
1 min read
వాట్సాప్లో కొత్త ఫీచర్ని గమనించారా!
ఎప్పటినుండోఎదురు చూస్తున్న వాట్సాప్ యూజర్స్‌కి ఆ కొత్తఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే డార్క్ మోడ్.
రాత్రిపూట ఎక్కువగా వాట్సాప్ వినియోగించే వారికి ఇప్పుడీ ఫీచర్ చాలాఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ ఫీచర్ ద్వారాకంటి మీద పడే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
దీనికోసంమీ వాట్సాప్ ఎకౌంట్‌లో పైన కుడివైపునఉండే టాబ్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళి చాట్స్‌ని సెలెక్ట్ చేయండి. అందులో థీంస్‌లొ లైట్ మరియుడార్క్ అని కనపడుతుంది. అందులోడార్క్ అని సెలెక్ట్ చెసుకుంటేమీ వాట్సాప్ డార్క్మోడ్‌లోకి మారిపోతుంది.
