సౌదీ చట్టంలో కీలక మార్పు
1 min read
సౌదీ చట్టంలో కీలక మార్పు
సౌదీ అరేబియాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. సౌదీ అరేబియాలో మైనర్లపై జరిగే నేరాలకు మరణ దండన విధించేవారు. అయితే రాజు సల్మాన్ ఈ శిక్షను రద్దు చేసారు. ప్రపంచంతోపాటు తామూ మారాలన్న రాజు సల్మాన్ ఆలోచనలనలకు అనుగుణంగా తమ దేశంలోని చట్టాలను సడలించారు.
మైనర్లపై జరిగే నేరాలకు మరణ దండన శిక్షను రద్దు చేసి, వాటి స్థానంలో న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా, సామాజిక సేవ లాంటి శిక్షలు విధించనున్నాయి.
ఈ దేశంలో ఇటివలే బహిరంగ శిక్షల చట్టాన్ని రద్దు చేసారు.
