సూపర్ స్టార్ మహేష్ బాబు “సోషల్” మెసేజ్
1 min read
సూపర్ స్టార్ మహేష్ బాబు “సోషల్” మెసేజ్
మహేష్ బాబు twitter ద్వారా తన అభిమానులతో పాటు అందరికి సలహాని సందేశాన్ని అందించారు. ఇప్పుడున్న పరిస్తితులను బట్టి మనం కొత్త జీవన శైలిని అలవాటు చేసుకొని, తిరిగి మనం ఎప్పటిలాగే ఉండడానికి పరిస్టితులను ఏర్పరుచుకోవాలి.
అన్ని పరిస్టితులు చక్కబడుతున్నాయి. నెమ్మదిగా అయినా కానీ ఖచ్చితంగా పూర్తిగా చక్కబడుతాయి. మాస్కులు ధరించడం కొత్తగా ఉన్నా, ఇలాంటి సమయంలో తప్పని సరిగా మాస్కులు ధరించాలి. మనం బయటకెళ్ళే ప్రతిసారీ మాస్కులు ధరించడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మనతో పాటు , మన చుట్టూ ఉన్నవాళ్ళకు కుడా రక్షణ కల్పించిన వాళ్లవుతాం.
నేను మాస్కులు ధరించడానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు? అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు twitter ద్వారా సందేశాన్ని పంచుకున్నారు.


Good Message