పంచాంగం –శుభ సమయం తేదీ: 10-08-2021, మంగళవారం
1 min read
Jai Sri Ram
జై శ్రీమన్నారాయణ
10-08-2021, మంగళవారం
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష రుతువు శ్రావణ మాసం శుక్ల పక్షం
సూర్యోదయం: ఉ.5-57, సూర్యాస్తమయం: సా.6-45
తిథి విధియ : సోమవారం సా. 6-56 నుంచి మంగళవారం సా. 6.06 వరకు తదుపరి తధియ.
నక్షత్రం మఖ : 9 ఆగస్టు సోమవారం ఉ.. 9-49 నుంచి మంగళవారం ఉ. 9-52 వరకు తరువాత పూర్వఫల్గుణి
అభిజిత్ లగ్నం : మ. 11-57 నుంచి 12-45 వరకు
వర్జ్యం: మంగళవారం రా. 11-23 నుంచి బుధవారం రా. 12-59 వరకు.
అమృత ఘడియలు: మ. 1-41 నుంచి మ. 3-19 వరకు.
దుర్ముహూర్తం: ఉ. 8-31 నుంచి ఉ. 9-22 వరకు మళ్ళీ రా. 11-52 నుండి రా. 12-44 వరకు.
రాహుకాలం: మ. 3-33 నుంచి సా. 5-09 వరకు
