ఏప్రియల్ 20నుండి అందుబాటులోకి రానున్న అన్ని ఈ కామర్స్ సేవలు
1 min readఏప్రియల్ 20నుండి అందుబాటులోకి రానున్న అన్ని ఈ కామర్స్ సేవలు.
ఏప్రియల్ 20నుండి అన్ని ఈ కామర్స్ సేవలు అందుబాటులోకి రానున్నయని కేంద్ర మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలీయ జేసింది. మొన్నటివరకు ముఖ్యమైన వస్తువుల సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని భావించారు. కాని నిన్న ఒక క్లారిటీ వచ్చింది. అన్ని వస్తువులను ఇప్పుడు ఈ కామర్స్ సంస్థలు విక్రయిచవచ్చు.
అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ఈ కామర్స్ సంస్థలు తమ ఆన్‌లైన్ కార్యకలాపాలను ఈ నెల 20వ తేదీ నుండి అందుబాటులోకి తేనున్నాయి. టీవిలు, రిఫిజిరేటర్లు, మొబైల్స్, స్టేషనరీ వస్తువులు ఇలా అన్ని వస్తువులు అందుబాటులోకి రానున్నాయి.
కాబాట్టి, మీకు ముఖ్యమైన వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి.

