మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు శుభవార్తే
1 min readమీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకుశుభవార్తే.
అవునండీ, ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, హోమ్ లోన్ తీసుకోవాలనేవారికి అతి తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించనుంది. ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ఎల్ఐసి అనుబంధ సంస్థ. ఇది హోం లోన్స్ఇచ్చే పెద్ద సంస్థల్లో ఒకటి అనిచెప్పొచ్చు.
అయితేఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ సిబిల్ స్కోర్ 800 కంటే ఎక్కువగా ఉన్నకొత్త కస్టమర్లకు 7.50 శాతానికే హోమ్ లోన్ ఇస్తామనిప్రకటించింది. ఇంతకుముందు వడ్డీ రేటు 8.10 శాతంగా ఉండేది. ఒకటేసారి60 బేసిస్ పాయింట్లు తగ్గించి హోమ్ లోన్ అందిస్తోంది. మంచిసిబిల్ స్కోర్ కలిగి ఉన్నవారికి ఇది చాలామంచి అవకాశం.
అంతేకాకుండా ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ వారి దగ్గర తీసుకునేలోన్కి సమానంగా సింగిల్ టర్మ్అష్యురెన్స్ పాలసీ తీసుకునేవారికి ఇంకొక10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.40 శాతం వడ్డీకే హోమ్ లోన్ ఇస్తామని వారుప్రకటించారు.

