May 21, 2024

Digital Mixture

Information Portal

Power Star Pwan Kalyan’s BRO movie first time in Television… Do you know TRP?

1 min read
Power Star BRO TRP

Power Star BRO TRP Image: Google Wikipedia

బుల్లితెరపై పవర్ స్టార్ BRO సినిమా…. TRP ఎంతో తెలుసా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా బ్రో (BRO). సముధ్రఖని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ, ఫ్యామిలీ, డ్రామా మరియు కామిడి తో ప్రేక్షకులను అలరిచింది. ఈ సినిమా తమిళ సినిమా అయిన వినోదయ సీతం (Vinodya Seetham) కి అఫీషియల్ రీమేక్. తమిళంలో కూడా సముద్రఖని దర్శకత్వం వహించారు. తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే విషయం లో మార్పులు చేర్పులు చేసారు.

ఈ సినిమా ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్యనే BRO సినిమా బుల్లి తెర Zee Telugu లో ప్రసారం అయింది. తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన BRO సినిమా  మొదటిసారి ప్రసారంలో టెలివిజన్ రేటింగ్ (TRP) 7.24 ని సాధించింది. ఈ  రేటింగ్ మంచి రెంటింగ్ అని సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే BRO సినిమా చాలా రోజుల నుండి Netflix లో అందుబాటులో ఉంది. అయినా కూడా ఇంత TRP రావడం ఎక్కువే అని అంటున్నారు.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు, ప్రియా వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి తదితరులు నటించారు. తమన్ సంగీతాన్ని అందించగా, Zee Studios మరియ People Media Factory బ్యానర్లో TG Vishwa Prasad ఈ సినిమాని నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *