Health Tips: బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు- Benefits with Jaggery.
1 min read
Benefits with Jaggery.
ప్రతీ రోజు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం తరువాత కొద్దిగా బెల్లం తినడం మంచిది.
దీని వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.
జీర్ణ శక్తితో పాటు శ్వాస నాళాలు, ఊపిరితిత్తులు, ఆహార నాళాలు శుద్ధి పడుతాయి. దీని వలన రక్తం వృద్ధి చెండుతుంది.
ఎండాకాలంలో నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగితే శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని పెంచుతుంది.
సహజమైన తీపివున్న బెల్లం మనకు శక్తిని అందిస్తుది. అందుకే నీరసంగా ఉన్నప్పుడు బెల్లం తో తయారు చేసిన పదార్థాలను తినమని పెద్దలు సలహా ఇస్తుంటారు.
బెల్లం, బెల్లం పదార్థాలను మధుమేహం (షుగర్) తో బాధపడుతున్న వారు కూడా తీసుకోవచ్చు.
